మొదటి పేజీ
జూన్ 29
ప్రముఖ రచయిత్రి, అనువాదకురాలు శారద గారి కథ “అతిథి“ని ప్రచురించాం. పొద్దులో గతనెలలో కొడవటిగంటి రోహిణీప్రసాద్ గారు “ఈ తరానికి ప్రశ్నలు” సంధించిన దరిమిలా ఆ వ్యాసంపై వచ్చిన కొన్ని స్పందనలు, స్పందనలు, ఇతరత్రా వెలువడుతున్న అభిప్రాయాలకు ప్రతిస్పందనగా భైరవభట్ల కామేశ్వర రావు గారి బహిరంగ లేఖ An Apology of a Telugu fa(lu)natic.
~~~~~~~~~~~~~~~~
జూన్ 24
జూన్ నెల గడిని ప్రచురించాం, సాధించండి.
~~~~~~~~~~~~~~~~
జూన్ 15
కొత్త దుప్పటి కథాసంపుటిలోని నాలుగో కథ “ఒక్కవానచాలు” గురించి స్వాతీ శ్రీపాద గారి పరిచయ వ్యాసం, తామస విరోధి -ఏడవభాగం (తర్’కవిత’ర్కాలు) ప్రచురించాం.
జూన్ 10
ప్రముఖ రచయిత్రి నిడదవోలు మాలతి రచించిన నీకోసం కథను ప్రచురించాం, చూడండి.
జూన్ 9
కొడవటిగంటి రోహిణీప్రసాద్ రచించిన సృష్టి ప్రతిపాదనలు వ్యాసాన్ని ప్రచురించాం. అలాగే ఆత్రేయ గారి మూగ ప్రేమను కూడా ప్రచురించాం.
—————————————————
గమనిక: పొద్దులో రచనలు ఎలా చెయ్యాలనే విషయం గురించి పాఠకులు అడుగుతూ ఉన్నారు. వారు రచయితలకు సూచనలు పేజీని చూడగలరు

